సరికొత్త నెలవారీ ప్లాన్ ను తీసుకువచ్చిన జియో... వివరాలు ఇవిగో!
- నెలరోజుల పాటు వర్తించే జియో 259
- ఇటీవలే ట్రాయ్ ఆదేశాలు
- నెల రోజుల కాలావధి ప్లాన్లు తీసుకురావాలని స్పష్టీకరణ
ఇలా కచ్చితంగా నెలరోజులకు వర్తించేలా తీసుకువచ్చిన ప్లాన్ దేశంలో ఇప్పటివరకు ఇదొక్కటే. ఇటీవల ట్రాయ్ టెలికాం సంస్థలకు పలు ఆదేశాలు ఇచ్చింది. నెల రోజుల కాలపరిమితితో రెగ్యులర్ ప్లాన్, స్పెషల్ టారిఫ్, కాంబో పథకాలను తప్పనిసరిగా వినియోగదారులకు అందించాలని ట్రాయ్ స్పష్టం చేసింది.