రాకేశ్ టికాయత్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు
- రైతుల హక్కుల కోసం పోరాడుతోన్న బీకేయూ నేత రాకేశ్ టికాయత్
- గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్
- పోలీసులకు ఫిర్యాదు.. దర్యాప్తు ప్రారంభం
టికాయత్‌ను ఆ గుర్తు తెలియని వ్యక్తి తిట్టినట్లు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ పోలీసులు వివరించారు. సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎస్ఐ రాకేశ్ శర్మ నేతృత్వంలోని పోలీసుల బృందం టికాయత్ ఇంటికి వెళ్లిందని, దర్యాప్తు ప్రారంభించిందని వివరించారు.