ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బీజేపీ కేంద్రమంత్రులు పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: హరీశ్ రావు
    01 Fri 21:28

    బీజేపీ కేంద్రమంత్రులు పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: హరీశ్ రావు

    • వైద్య కళాశాలల అంశంలో కేంద్రాన్ని నిలదీసిన హరీశ్
    • ప్రతిపాదనలు రాలేదని చెబుతున్నారని ఆరోపణ
    • గతంలో నడ్డా రాసిన లేఖను పంచుకున్న వైనం
  • పాకిస్థాన్ ఐఎస్ఐ కొత్త అస్త్రం ఇతడేనా?
    02 Sun 16:38

    పాకిస్థాన్ ఐఎస్ఐ కొత్త అస్త్రం ఇతడేనా?

    • ఢిల్లీలో భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసిన పోలీసులు
    • పాకిస్థాన్ ఆపరేటివ్ షాజాద్ భట్టి నెట్‌వర్క్‌కు చెందిన 9 మంది అరెస్ట్
    • నిందితుల నుంచి పాక్ నిర్మిత గ్రెనేడ్లు, పిస్టళ్లు స్వాధీనం
    • సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించి దాడులకు ప్లాన్
    • ఐఎస్ఐ అండతో పనిచేస్తున్నట్లు భారత ఏజెన్సీల ఆరోపణలు
  • ఆ సమయంలో 'పెద్ది' నుంచి తప్పుకుందామని అనుకున్నాను: శివ రాజ్ కుమార్
    03 Sun 16:17

    ఆ సమయంలో 'పెద్ది' నుంచి తప్పుకుందామని అనుకున్నాను: శివ రాజ్ కుమార్

    • క్యాన్సర్ చికిత్స సమయంలో 'పెద్ది' సినిమా వదిలేయాలనుకున్న శివ రాజ్ కుమార్
    • తప్పుకోవద్దని, తాము వేచిచూస్తామని చెప్పిన చిత్రబృందం
    • 2024లో బ్లాడర్ క్యాన్సర్‌కు అమెరికాలో చికిత్స తీసుకున్న శివన్న
    • రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం 'పెద్ది'
    • జూన్ 4న థియేటర్లలోకి రానున్న పాన్-ఇండియా మూవీ
  • కొడుకు హోంవర్క్ కోసం తండ్రి ప్రయత్నం చేస్తే... 21 భాషలకు ఉచిత కీబోర్డ్ వచ్చింది!
    04 Sun 16:04

    కొడుకు హోంవర్క్ కోసం తండ్రి ప్రయత్నం చేస్తే... 21 భాషలకు ఉచిత కీబోర్డ్ వచ్చింది!

    • కొడుకు హోంవర్క్ కోసం తండ్రి వినూత్న ప్రయత్నం
    • 21 భారతీయ భాషలకు మద్దతిచ్చే 'అక్షర్' కీబోర్డ్ యాప్ ఆవిష్కరణ
    • ఇంటర్నెట్ లేకుండా, యూజర్ డేటా సేకరించకుండా పనిచేస్తుంది
    • ఐఐటీ మద్రాస్ టెక్నాలజీతో బెంగళూరు ఇంజనీర్ రూపకల్పన
    • ప్రస్తుతం ఐఓఎస్ యూజర్లకు ఉచితంగా అందుబాటులో
  • నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రభుత్వానికి షర్మిల హెచ్చరిక
    05 Sun 15:54

    నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రభుత్వానికి షర్మిల హెచ్చరిక

    • నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంపై షర్మిల ఆగ్రహం
    • ఇది చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపణ
    • పోలీసులు చూస్తూ ఉన్నా దాడిని ఆపలేదని విమర్శ
    • విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరిక
    • నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్
  • 70 ఏళ్ల శకం ముగిసింది.. ముంబైలో మూతపడిన ఎయిర్ ఇండియా కాలనీలు!
    06 Sun 15:44

    70 ఏళ్ల శకం ముగిసింది.. ముంబైలో మూతపడిన ఎయిర్ ఇండియా కాలనీలు!

    • ముంబైలోని చారిత్రక ఎయిర్ ఇండియా కాలనీలను ఖాళీ చేసిన ఉద్యోగులు 
    • 70 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ కాలనీలు 184 ఎకరాల్లో విస్తరణ
    • ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తర్వాత సుదీర్ఘ న్యాయపోరాటంలో ఉద్యోగుల ఓటమి
    • పృథ్వీ షా, యశస్వి జైస్వాల్ వంటి క్రికెటర్లు ఈ కాలనీ మైదానాల్లోనే ఎదిగిన వైనం
    • ఈ భూమిని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్‌కు అప్పగింత
  • రొయ్యలకు మేత వేసి, పొలంలో దుక్కి దున్ని... సొంతూరులో మంత్రి నిమ్మల... వీడియో ఇదిగో!
    07 Sun 15:32

    రొయ్యలకు మేత వేసి, పొలంలో దుక్కి దున్ని... సొంతూరులో మంత్రి నిమ్మల... వీడియో ఇదిగో!

    • ఆదివారం సొంతూరు అగర్తిపాలెంలో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు
    • సైకిల్‌పై ప్రయాణించి, తన పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి 
    • సొంత రొయ్యల చెరువులో మేత వేసి, రొయ్యల ఎదుగుదల పరిశీలన
    • జలజీవన్ పైప్‌లైన్ పనుల విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు
    • ఈ వివరాలను మంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో స్వయంగా పంచుకున్న వైనం
  • 'సన్‌షైన్' విటమిన్... ఇది లోపిస్తే చాలా కష్టం!
    08 Sun 15:21

    'సన్‌షైన్' విటమిన్... ఇది లోపిస్తే చాలా కష్టం!

    • ఆధునిక జీవనశైలితో చాలామందిలో పెరుగుతున్న విటమిన్ డి లోపం
    • అలసట, ఎముకల నొప్పులు, బలహీనత దీని ప్రధాన లక్షణాలు
    • రోజూ ఉదయం సూర్యరశ్మిలో 15 నిమిషాలు గడపడం ఉత్తమ మార్గం
    • పాలు, గుడ్లు, చేపలు, నారింజ వంటి ఆహారాలతో లోపాన్ని అధిగమించవచ్చు
    • ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి విటమిన్ డి అత్యంత కీలకం
  • ఐపీఎల్ 2026 ఫైనల్‌పై అశ్విన్ జోస్యం.. ఈసారి టైటిల్ ఆ జట్టుదేన‌ట‌!
    09 Sun 14:33

    ఐపీఎల్ 2026 ఫైనల్‌పై అశ్విన్ జోస్యం.. ఈసారి టైటిల్ ఆ జట్టుదేన‌ట‌!

    • ఐపీఎల్ 2026 ఫైనల్‌లో ఆర్సీబీనే హాట్ ఫేవరెట్ అని అశ్విన్ జోస్యం
    • ఈ ఫైనల్ లో గెలుపోటములు పూర్తిగా ఆర్సీబీ చేతుల్లోనే ఉన్నాయని వ్యాఖ్య
    • క్వాలిఫయర్-1లో గుజరాత్‌ను ఆర్సీబీ 92 పరుగుల తేడాతో చిత్తు చేసిన వైనం
    • అహ్మదాబాద్‌లో ఆడటం గుజరాత్‌కు కలిసొచ్చే కీలక అంశం
    • వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తున్న ఆర్సీబీ
  • ఎన్నిసార్లు దొరికిపోయినా మీ కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా జగన్?: నారా లోకేష్
    10 Sun 14:27

    ఎన్నిసార్లు దొరికిపోయినా మీ కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా జగన్?: నారా లోకేష్

    • నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
    • ఇది వైసీపీ నేతల కుట్ర అని లోకేష్ ఫైర్
    • జగన్ తన 'గొడ్డలి పార్టీ' కార్యకర్తలతో అశాంతి సృష్టిస్తున్నారని విమర్శలు
    • జగన్ కుట్ర రాజకీయాలు మానడం లేదని ఆగ్రహం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV