Thu 14:12 అవును, ‘సి’ బ్రాండ్ ఉంది.. విశ్వం ఉన్నంత వరకూ ఉంటుంది: అచ్చెన్నాయుడు అదే చంద్రబాబు నాయుడు బ్రాండ్ హైదరాబాద్ విస్తరించడానికి కారణం ఆ బ్రాండే ఏపీ బ్రాండ్ ప్రపంచ దేశాలకు విస్తరించడానికి కారణం ఆ బ్రాండే జగన్ లాగా చీప్ లిక్కర్ బ్రాండ్ కాదంటూ మండిపాటు Read full story
Fri 17:54 టాలీవుడ్‌లో పర్సంటేజీ వివాదం.. స్పందించిన దిల్ రాజు సమస్యపై చర్చించి పరిష్కరించుకున్నామన్న దిల్ రాజు ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశం జరిగిందని వెల్లడి ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజీ విధానానికి నిర్మాతలు సానుకూలంగా ఉన్నట్లు వెల్లడి పెద్ది సినిమా ఆరోగ్యకరమైన వాతావరణంలో విడుదలవుతుందని హామీ Read full story
Fri 17:50 సింగర్‌పై కురిసిన నోట్ల వర్షం.. బస్తాల కొద్దీ డబ్బులు కుమ్మరించిన వీడియో వైరల్ జునాగఢ్ భజన కార్యక్రమంలో ఘటన డబ్బుల కుప్పలో మునిగిన గాయకుడు వీడియోపై నెటిజన్ల భిన్నమైన స్పందన Read full story
Fri 17:46 అదే నిజమైతే హార్దిక్ పాండ్యాను జట్టు నుంచి తప్పించాలి: సెహ్వాగ్ ముంబై జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ పుకార్లు డ్రెస్సింగ్ రూమ్‌లో సమస్యలు నిజమైతే హార్దిక్‌ను విడుదల చేయాలని సెహ్వాగ్ సూచన ఆటగాడిగా హార్దిక్ విలువ రూ. 27 కోట్ల వరకు ఉంటుందని సెహ్వాగ్ అంచనా వీపు నొప్పితో పంజాబ్‌తో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా Read full story
Fri 17:45 భోగాపురం ఎయిర్ పోర్టు పనులను తక్షణమే ఆపండి: విష్ణుకుమార్ రాజు ఇంధన సంక్షోభం వల్ల సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విష్ణుకుమార్ రాజు ఇంధన సంక్షోభం ముగిసే వరకు భోగాపురం పనులు ఆపాలని డిమాండ్ ప్రజలకు ఇంధనం అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ ప్రాధాన్యత కావాలని సూచన Read full story
Fri 17:32 విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఘోరం... కుక్క నోట మనిషి కాలు! రోగి కాలుకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో తొలగింపు బయోవేస్ట్‌లో తరలించేందుకు సంచిలో పెట్టి వ్యర్థాల గదిలో ఉంచిన సిబ్బంది తొలగించిన కాలును నోట కరుచుకు వెళ్లిన కుక్క Read full story
Fri 17:28 అమెరికా సెనేటర్ నోట హైదరాబాద్ చిలుకూరు టెంపుల్ మాట... స్మిత్ వ్యాఖ్యలతో దుమారం భారతీయులకు వీసాలు లభించడంపై ఎరిక్ స్మిత్ అక్కసు చిలుకూరు గుడిని ‘వీసా కార్టెల్’ అంటూ దుర్భాషలు అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు పొందుతున్నారంటూ అవగాహనారాహిత్య వ్యాఖ్యలు Read full story
Fri 17:09 రామ్ చరణ్, బుచ్చిబాబు లాంగ్ డ్రైవ్... ఇద్దరి మధ్య ఫన్నీ మూమెంట్స్ జూన్ 4న థియేటర్‌లలో పెద్ది సినిమా ఈ నెల 18న పెద్ది ట్రైలర్ విడుదల పెద్ది సినిమా చాలా బాగుంటుందన్న బుచ్చిబాబు Read full story
Fri 17:06 'చేప ప్రసాదం' కోసం సిద్ధమవుతున్న హైదరాబాద్ ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా జరిగే మృగశిర కార్తె చేప ప్రసాదం కార్యక్రమం ఆస్తమా, శ్వాసకోశ సమస్యలలో బాధ పడేవారికి ఔషధంగా చేప ప్రసాదం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ Read full story
Fri 17:03 'రాంబుజ్జి'కి హాయ్ చెప్పండి... 'పెద్ది' నుంచి మరో గ్లింప్స్ వీడియో రిలీజ్ రామ్ చరణ్ 'పెద్ది'లో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు 'రాంబుజ్జి'గా ఎంట్రీ ఇవ్వనున్న 'మిర్జాపూర్' ఫేమ్ దివ్యేందు మే 18న థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటన జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సినిమా రిలీజ్ Read full story