చైనాలో కూలిన విమానం బ్లాక్‌బాక్స్ లభ్యం.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం
- 132 మందితో వెళ్తూ కుప్పకూలిన విమానం
- ఒక్కరి జాడ కూడా లభ్యం కాని వైనం
- దెబ్బతిన్న బ్లాక్ బాక్స్
- విశ్లేషించడం ద్వారా ప్రమాద కారణం వెలుగులోకి
దీనిని విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాగా, విమానంలోని 132 మందిలో ఒక్కరి జాడ కూడా తెలియకపోవడంతో వారందరూ మరణించి ఉంటారని భావిస్తున్నారు.