జగ్గారెడ్డికి షాక్.. వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్లో కోత
- రేవంత్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు దిశగా జగ్గారెడ్డి
- జగ్గారెడ్డి బాధ్యతలకు కత్తెరేసిన రేవంత్ రెడ్డి
- అంజన్, అజార్, మహేశ్ గౌడ్‌లకు "కోత"ల బాధ్యతలు
ఇక జగ్గారెడ్డి నుంచి తొలగించిన బాధ్యతలను కొత్తగా అంజన్ కుమార్ యాదవ్, మహ్మద్ అజారుద్దీన్, మహేశ్ గౌడ్‌లకు అప్పగిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రేవంత్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసే దిశగా కదులుతున్న జగ్గారెడ్డికి బ్రేకులేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం. ఈ చర్యలపై జగ్గారెడ్డి స్పందన ఎలా ఉంటుందన్నది చూడాలి!