-
తుపాన్ కి ఎదురెళ్లవద్దు .. 'కేజీఎఫ్ 2' నుంచి సాంగ్ రిలీజ్!
- యష్ నుంచి 'కేజీఎఫ్ 2'
- పవర్ ఫుల్ పాత్రలో సంజయ్ దత్
- దర్శకుడిగా ప్రశాంత్ నీల్
- ఏప్రిల్ 14న విడుదల
-
ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. హాంకాంగ్‌లో కొత్త చట్టంపై పెను దుమారం!
- వ్యక్తిగత స్వేచ్ఛకన్నా దేశ భద్రతే ముఖ్యమంటూ కొత్త చట్టం
- భద్రతా సంస్థలు ఫోన్ పాస్‌వర్డ్ అడిగితే చెప్పాల్సిందేనని నిబంధన
- నిరాకరిస్తే జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించే అవకాశం
- వ్యక్తిగత గోప్యతకు భంగమంటూ మానవ హక్కుల సంఘాల ఆందోళన
-
తండ్రిని కోల్పోయినా దేశం కోసం ఆడాడు.. టీ20 హీరో రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం
- రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా నియమించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
- హాకీ ప్లేయర్ రాజ్‌కుమార్ పాల్, పారాలింపియన్ ప్రవీణ్ కుమార్‌కు డీఎస్పీ పోస్టులు
- క్రీడల్లో రాణించిన 9 మందికి లక్ష్మణ్, రాణి లక్ష్మీబాయి అవార్డులు
-
ఆంబోతుల కొట్లాటలో సామాన్యులే బలి: కేటీఆర్
- గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ గన్‌పార్కు వద్ద బీఆర్ఎస్ నిరసన
- గ్యాస్ కొరత లేదని కేంద్రం అబద్ధాలు చెబుతోందని విమర్శ
- పెట్రోలియం శాఖ తమ వద్ద లేదని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటోందని మండిపాటు
-
జరిగిన అవమానం చాలు అన్న జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి నిరాకరించిన వైనం
- కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్న జీవన్ రెడ్డి
- బుజ్జగించేందుకు వెళ్లిన పీసీసీ అద్యక్షుడు మహేశ్ గౌడ్
- కాంగ్రెస్ కండువా వద్దని వ్యాఖ్య
-
ఆర్డీటీ సేవలపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ఏ రెన్యువల్ పూర్తి
- యథావిధిగా కొనసాగనున్న ఆర్డీటీ సేవలు
- కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అడ్డంకులు తొలగించామన్న మంత్రి లోకేశ్
- ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
-
కొలంబియాలో కుప్పకూలిన సైనిక విమానం.. 66 మంది దుర్మరణం
- ఈక్వెడార్ సరిహద్దులో దుర్ఘటన
- విమానం కూలిపోతున్న దృశ్యాలు వీడియోలో రికార్డ్
- ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశం
-
ట్రంప్ ప్రకటనతో తాత్కాలిక ఊరట.. స్వల్పంగా బలపడిన రూపాయి
- ఇరాన్‌పై దాడుల విరామంతో కోలుకున్న రూపాయి
- రికార్డు కనిష్ఠం 93.98 నుంచి 93.64కు చేరిక
- రూపాయి రికవరీ సుస్థిరతపై కొనసాగుతున్న అనిశ్చితి
-
క్షేత్రస్థాయిలో క్షిపణులు.. సోషల్ మీడియాలో మీమ్స్.. ఇరాన్ సరికొత్త యుద్ధ తంత్రం!
- అమెరికా, ఇజ్రాయెల్ నేతలను లక్ష్యంగా చేసుకుని ప్రచార వీడియోలు
- దౌత్యపరమైన చర్చలకు క్షిపణి పేరును ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు
- హర్మూజ్ జలసంధిని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై ఒత్తిడి
-
రాజమహేంద్రవరం-హైదరాబాద్ మధ్య మూడు కొత్త విమాన సర్వీసులు
- ఈ సర్వీసులను ఈ నెల 29 నుంచి ప్రారంభించనున్న ఫ్లై 91 ఎయిర్‌లైన్స్
- రోజుకు మూడు వేర్వేరు సమయాల్లో అందుబాటులోకి ఈ సర్వీసులు
- రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న విమాన కనెక్టివిటీ