తిరుమల ఘాట్ రోడ్డులో అగ్నికి ఆహుతైన కారు... వీడియో ఇదిగో!
- కర్నూలు భక్తులు కొండపైకి వెళుతుండగా ఘటన
- ఆఖరి మలుపు వద్ద కారులో మంటలు
- కారు దిగి పరుగులు తీసిన భక్తులు
- మంటలు ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది
అయితే, భక్తులు వెంటనే కారు దిగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా, ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, టీటీడీ అధికారులు వెంటనే స్పందించారు. మంటలను ఆర్పివేశారు.