అల్లు అర్జున్‌లాంటి 10 మంది 'పుష్ప'లు ఒక్కచోట చేరితే ఇలా ఉంటుంది.. వీడియో వైరల్
- అల్లు అర్జున్ 'పుష్ప' రాజ్ మేనియా ఇది
- పది మంది ఒకేసారి పుష్ప రాజ్‌లా వేషధారణ
- ఓ వీధిలో తిరిగిన వైనం
సినిమాల ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూపించేలా ఈ వీడియో ఉంది. 'తగ్గేదే లే' అంటూ బన్నీ చెప్పిన డైలాగులను చెబుతూ వారు నడుచుకుంటూ వెళ్లారు. ఇటీవల ఓ వ్యాపారి పుష్ప చీరలు కూడా రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అబ్బాయిల దుస్తులపై కూడా పుష్ప లోగోలు ముద్రిస్తున్నారు. పుష్ప సినిమాలోని దృశ్యాలను చీరలపై ప్రింట్ చేసి కూడా వదిలారు.