01 Sun 14:50 బెంగళూరు టెస్టులో బుమ్రా ఫైర్... శ్రీలంక 109 ఆలౌట్ బెంగళూరులో డే నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 252 ఆలౌట్ శ్రీలంక పనిబట్టిన బుమ్రా, షమీ, అశ్విన్ బుమ్రాకు 5 వికెట్లు
02 Tue 11:06 ఆసుపత్రిలోనే భర్తకు విషం... గుండెపోటుగా చిత్రీకరణ.. ప్రియుడి సోషల్ మీడియా పోస్టుతో బట్టబయలు! కర్ణాటకలో మాజీ సైనికుడి మృతి ప్రమాదం కాదన్న పోలీసులు రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం భార్య, ఆమె ప్రియుడు కలిసి ఈ ఘాతుకం ఆసుపత్రిలో సెలైన్ ద్వారా విషం ఎక్కించి, గుండెపోటుగా చిత్రీకరించేందుకు విఫలయత్నం నిందితుడి సోషల్ మీడియా పోస్టుతో అనుమానం విచారణ చేపట్టగా అసలు కుట్ర వెలుగులోకి
03 Tue 11:03 నీట్ రీ-టెస్ట్‌కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం..! జూన్ 22 వరకు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం ఎన్‌టీఏ సూచనల మేరకు చర్యలు పేపర్ లీక్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్న ఛానళ్లు అభ్యర్థుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్న ముఠాలు సైబర్ క్రైమ్ చర్యలు ఫలించకపోవడంతో నిర్ణయం
04 Tue 10:46 ఏఐ ఎఫెక్ట్.. త్వరలో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు పెరగనున్నాయా? ఏఐతో మెమరీ చిప్‌లకు డిమాండ్ ఏఐ మోడళ్లు, డేటా సెంటర్ల కోసం అధిక సామర్థ్య చిప్‌లు అవసరం రానున్న కొన్నేళ్లలో డిమాండ్-సరఫరా మధ్య అంతరం భారత్‌పై గణనీయ ప్రభావం ప్రత్యామ్నాయ మార్గాలపై కంపెనీల దృష్టి
05 Tue 10:44 వైభవ్.. తరానికి ఒక్కడొచ్చే ప్రతిభావంతుడు: శ్రీలంక దిగ్గజం ప్రశంసలు యువ కెరటం కోసం దిగ్గజం నిరీక్షణ వైభవ్ కోసం గంటపాటు ఎదురుచూసిన శ్రీలంక తొలి వన్డే కెప్టెన్ అనుర టెన్నెకూన్ వైభవ్‌ను 'తరానికి ఒక్కడొచ్చే ప్రతిభావంతుడు' అని అభివర్ణించిన టెన్నెకూన్ బయటి విషయాలు పట్టించుకోకుండా ఆటపై దృష్టి పెట్టాలని యువ క్రికెటర్‌కు సూచన
06 Tue 10:40 ఎవరెస్ట్‌పై 30 ఏళ్ల మిస్టరీకి తెర?.. ‘గ్రీన్ బూట్స్’ మృతదేహం కోసం ప్రత్యేక మిషన్ డెత్ జోన్‌లో 30 ఏళ్లుగా పడి ఉన్న మృతదేహం తిరిగి తీసుకొచ్చేందుకు ఐటీబీపీ ప్రత్యేక ఆపరేషన్ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య మిషన్ ఆ మృతదేహం ఎవరిదన్నది ఇప్పటికీ మిస్టరీనే 1996లో ముగ్గురు పర్వతారోహకుల మృతి
07 Tue 10:37 ఇండియా-శ్రీలంక ‘ఎ’ సిరీస్‌లో రచ్చ.. శ్రీలంక ఆటగాళ్లపై కెప్టెన్ తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు! నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన హలంబగే శ్రీలంక ఆటగాళ్ల తీరు తనకు నచ్చలేదన్న తిలక్ వర్మ సూర్యవంశీని శ్రీలంక ఆటగాళ్లు రెచ్చగొట్టారని విమర్శ
08 Tue 10:33 హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ సోదాల కలకలం సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరిపై ఏసీబీ కేసు ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో విచారణ చత్రినాకలోని నివాసం సహా 13 చోట్ల ఏకకాలంలో సోదాలు డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో కొనసాగుతున్న తనిఖీలు
09 Tue 10:30 హైదరాబాద్‌లో 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'.. రేవంత్‌రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం! భాగ్యనగరంలో ఓ రోడ్డుకు ట్రంప్ పేరు జూన్ 23న అధికారిక ప్రారంభోత్సవం సీఎం రేవంత్, అమెరికా రాయబారి హాజరు ఐటీ బంధాన్ని బలోపేతం చేసేందుకేనన్న ప్రభుత్వం బీజేపీ తీవ్ర అభ్యంతరం
10 Tue 10:27 అడవిలో అన్నలపై కవిత కీలక వ్యాఖ్యలు 'బాయి బాట' కార్యక్రమంలో భాగంగా కవితకు అడ్డంకులు మంచిర్యాల ఆర్కే-7 గని వద్ద కవితను నిలువరించిన పోలీసులు ఆంక్షలను ఛేదించుకుని కార్మికులతో మాట్లాడిన ఎమ్మెల్సీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు