ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ముంద‌స్తుతో మూడేది మీకే!.. బాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు!
    01 Wed 16:22

    ముంద‌స్తుతో మూడేది మీకే!.. బాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు!

    • ముందస్తు దిశ‌గా వైసీపీ అంటూ చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు
    • చంద్ర‌బాబు కామెంట్ల‌ను తిప్పికొట్టిన సాయిరెడ్డి
    • టీడీపీ ప్ర‌తిప‌క్ష హోదాకే ముప్పు అంటూ హెచ్చరిక‌
  • తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన... జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే
    02 Fri 19:53

    తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన... జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే

    • తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సన్నాహాలు
    • జూన్ 25 నుంచి ఇంటింటికి వచ్చి వివరాల సేకరణ
    • సుమారు 25 ఏళ్ల తర్వాత జరుగుతున్న అతిపెద్ద కసరత్తు
    • సన్నద్ధతపై అధికారులతో సీఈఓ సుదర్శన్ రెడ్డి సమీక్ష
  • ఫుట్‌పాత్‌పై నడక ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
    03 Fri 19:32

    ఫుట్‌పాత్‌పై నడక ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

    • ఫుట్‌పాత్‌పై నడవడం ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ప్రకటన
    • మోటారు వాహనాల కన్నా పాదచారులకే అధిక ప్రాధాన్యం
    • ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ స్థానిక సంస్థల బాధ్యత అని స్పష్టీకరణ
    • కర్ణాటకలో బాలుడి మృతి ఘటనపై విచారణ సందర్భంగా కీలక తీర్పు
  • సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐ విచారణ జరపాలి: అంబటి రాంబాబు
    04 Fri 19:28

    సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐ విచారణ జరపాలి: అంబటి రాంబాబు

    • సాయికృష్ణ ఇంటికి జగన్ వెళ్లేంత వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్న అంబటి
    • జగన్ వెళితే తప్ప సీఐ మీద కేసు నమోదు చేయరా అని ప్రశ్న
    • మరణాల వెనుక సీఐతో పాటు ఉన్నతాధికారుల హస్తం ఉందని ఆరోపణ
  • కోల్‌కతాలో పారిశ్రామిక దిగ్గజాలతో నారా లోకేశ్ వరుస భేటీలు
    05 Fri 19:18

    కోల్‌కతాలో పారిశ్రామిక దిగ్గజాలతో నారా లోకేశ్ వరుస భేటీలు

    • ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేష్ కోల్‌కతా పర్యటన
    • ఈవీ, సోలార్, స్టీల్, ఆగ్రో రంగాల దిగ్గజాలతో వరుస భేటీలు 
    • రాయలసీమలో సోలార్ హబ్, నెల్లూరులో ఈవీ యానోడ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
    • అమరావతి, పారిశ్రామిక కారిడార్లను చూపుతూ పరిశ్రమల స్థాపనకు ఆహ్వానం
    • రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని కంపెనీల ప్రతినిధుల హామీ
  • నీట్ రీటెస్ట్: సైబరాబాద్ పరిధిలో 163 సెక్షన్.. కఠిన ఆంక్షలు
    06 Fri 19:17

    నీట్ రీటెస్ట్: సైబరాబాద్ పరిధిలో 163 సెక్షన్.. కఠిన ఆంక్షలు

    • నీట్ రీటెస్ట్ నేపథ్యంలో సైబరాబాద్‌లో కఠిన ఆంక్షలు
    • ఆదివారం పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ విధింపు
    • 200 మీటర్ల పరిధిలో ఐదుగురి కంటే ఎక్కువ గుమికూడటంపై నిషేధం
    • పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో జూన్ 21న మళ్లీ పరీక్ష
    • ఇంటర్నెట్ కేఫ్‌లు, జిరాక్స్ షాపుల మూసివేతకు ఆదేశాలు
  • 60 సెకన్లలోనే ఫుల్ బాడీ స్కానింగ్.. 'మిడ్‌జర్నీ' సంచలన ఆవిష్కరణ!
    07 Fri 19:00

    60 సెకన్లలోనే ఫుల్ బాడీ స్కానింగ్.. 'మిడ్‌జర్నీ' సంచలన ఆవిష్కరణ!

    • ఏఐ ఇమేజ్ సంస్థ మిడ్‌జర్నీ వైద్య రంగంలోకి ప్రవేశం
    • కేవలం 60 సెకన్లలో ఫుల్ బాడీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసే పరికరం
    • రేడియేషన్ లేకుండా నీటి కొలనులో పనిచేసే సరికొత్త టెక్నాలజీ
    • ప్రస్తుతానికి వెల్‌నెస్ కోసమే, డయాగ్నోస్టిక్స్‌కు అనుమతులు అవసరం
  • వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి బెయిల్ మంజూరు
    08 Fri 18:56

    వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి బెయిల్ మంజూరు

    • గండిపేటలో భూమి కబ్జా చేసిన కేసు
    • మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు
    • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు
  • గ్లోబల్ మార్కెట్‌లో భారత విస్కీ హవా.. స్కాచ్‌కు దీటైన పోటీ!
    09 Fri 18:53

    గ్లోబల్ మార్కెట్‌లో భారత విస్కీ హవా.. స్కాచ్‌కు దీటైన పోటీ!

    • దేశంలోని ఉష్ణమండల వాతావరణంతోనే మన విస్కీకి ప్రత్యేకమైన రుచి, నాణ్యత
    • స్కాచ్‌కు ప్రత్యామ్నాయం కాదు, దీటైన పోటీదారుగా గుర్తింపు
    • దేశీయ బ్రాండ్లు నాణ్యతతో అంతర్జాతీయంగా దూకుడు
    • వినియోగదారుల దేశం నుంచి నాణ్యమైన ఉత్పత్తిదారుగా భారత్ పరిణామం
  • ఆన్‌లైన్ ఫుడ్: 3 నెలల్లో రూ.35 వేల బిల్లు.. లెక్క చూసి షాకైన యువకుడు!
    10 Fri 18:42

    ఆన్‌లైన్ ఫుడ్: 3 నెలల్లో రూ.35 వేల బిల్లు.. లెక్క చూసి షాకైన యువకుడు!

    • గురుగ్రామ్ వాసికి ఫుడ్ డెలివరీ ఖర్చుల షాక్
    • మూడు నెలల్లోనే రూ.35,400 బిల్లు కట్టిన యువకుడు
    • రెడ్డిట్‌లో తన అనుభవాన్ని పంచుకోవడంతో వైరల్
    • పట్టణాల్లో కన్వీనియన్స్ కల్చర్‌పై మొదలైన చర్చ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV