గ్యాస్ ఆధారిత డిజైర్ మోడల్ తీసుకువచ్చిన మారుతి సుజుకి ... ధర ఎంతంటే...!

08-03-2022 Tue 21:48 | Business
  • రెండు వేరియంట్లలో డిజైర్ సీఎన్జీ
  • వీఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ వేరియంట్లలో కొత్త కారు
  • కిలో గ్యాస్ తో 31 కిమీ ప్రయాణం
  • రెండు వేరియంట్లలోనూ ఆప్షనల్ గా గ్యాస్ కిట్
కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి గ్యాస్ ఆధారిత డిజైర్ సీఎన్జీ మోడల్ ను తీసుకువచ్చింది. వీఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ పేరిట ఈ సరికొత్త డిజైర్ రెండు వేరియంట్లలో వస్తోంది. ఈ రెండు వేరియంట్లలో గ్యాస్ కిట్ ఆప్షనల్ గా ఎంచుకోవచ్చు. 

ఇందులో ప్రధానంగా 1.2 లీటర్ డ్యూయల్ వీవీటీ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ను పొందుపరిచారు. వీఎక్స్ఐ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.8,14,000 కాగా... జడ్ఎక్స్ఐ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ.8,82,000గా పేర్కొన్నారు. ఈ డిజైర్ సీఎన్జీ కారు ఒక కిలో గ్యాస్ తో 31.12 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని మారుతి సుజుకి పేర్కొంది.
Maruti SuzukiDzire CNGVXIZXIIndia

More Telugu News

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51
..more