ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు
- రాష్ట్రంలో బాగా తగ్గిన కరోనా రోజువారీ కేసులు
- మరోసారి 100కి లోపే కొత్త కేసులు
- అనేక జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు
అదే సమయంలో 167 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వరుసగా మరో రోజు కూడా ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,417 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,02,625 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,063 మందికి చికిత్స జరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 14,729 మంది కరోనాతో మరణించారు.
.