9,166 మంది రష్యా సైనికులను చంపేశాం.. రష్యా వైపు నష్టంపై జాబితా విడుదల చేసిన ఉక్రెయిన్
- 251 యుద్ధ ట్యాంకుల ధ్వంసం
- 33 యుద్ధ విమానాలు, 37 హెలికాప్టర్ల కూల్చివేత
- 105 ఫిరంగులు, 50 మిసైల్ లాంచర్ల ధ్వంసం
33 యుద్ధ విమానాలు, 37 హెలికాప్టర్లను కూల్చేశామని వెల్లడించింది. తమ దాడుల్లో రష్యాకు చెందిన 105 ఫిరంగులు, 939 సిబ్బందిని తరలించే వాహనాలు, 50 క్షిపణి లాంచర్లు, 2 పడవలు, 404 కార్లు, 60 ఇంధన ట్యాంకులు, 3 డ్రోన్లు, 18 యుద్ధ విమాన వినాశక మిసైల్ వ్యవస్థలను ధ్వంసం చేశామని ప్రకటన ఇచ్చింది.