దేశంలో కొత్తగా 6,561 కరోనా కేసులు
- నిన్న 142 మంది మృతి
- యాక్టివ్ కేసులు 77,152
- రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతం
ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,23,53,620గా ఉందని వివరించింది. దేశంలో మొత్తం 178.02 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతంగా ఉంది.