దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- దేశంలో కొత్తగా 11,499 కరోనా కేసులు
- నిన్న కరోనా వల్ల 255 మంది మృతి
- 1,21,881 యాక్టివ్ కేసులు
- రోజువారీ పాజిటివిటీ రేటు 1.01 శాతం
రోజువారీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉంది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,22,70,482గా ఉంది. మృతుల సంఖ్య మొత్తం 5,13,481కు పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 177,17,68,379 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు.