చిట్టీల పేరుతో ప్రకాశం జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడి భారీ మోసం..రూ.6 కోట్లు వసూలు చేసి పరారీ
- ప్రకాశం జిల్లా దర్శిలో ఘటన
- చిట్టీల పేరుతో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బుల వసూలు
- బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి
- రంగంలోకి దిగిన పోలీసులు
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామ్‌నాయక్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. నిందితుడి కోసం గాలిస్తున్నామని, పట్టుబడిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.