ఎన్నికల వ్యూహకర్తను మార్చేసిన చంద్రబాబు
- చాలా కాలంగా టీడీపీకి పని చేసిన రాబిన్ శర్మ
- రాబిన్ శర్మ టీమ్ పై అసంతృప్తిని వ్యక్తం చేసిన చంద్రబాబు
- కొత్త వ్యూహకర్తగా సునీల్ చేబ్రోలుతో ఒప్పందం
మరోవైపు రాబిన్ శర్మ కూడా ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐప్యాక్ లో పని చేశారు. చాలా కాలంగా ఆయన టీడీపీ కోసం పని చేశారు. వాస్తవానికి రాబిన్ శర్మ పనితీరు పట్ల చంద్రబాబు సంతృప్తిగానే ఉన్నప్పటికీ, ఆయన టీమ్ పట్ల అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలోనే రాబిన్ శర్మ తప్పుకున్నారు. మరి సునీల్ చేబ్రోలు అండ్ టీమ్ వ్యూహాలు టీడీపీకి ఏ మేరకు ఉపయోగపడతాయో వేచి చూడాలి.