నిన్న దేశంలో 13,405 మందికి కరోనా
- నిన్న 235 మంది మృతి
- రోజువారీ పాజిటివిటీ రేటు 1.24 శాతం
- మొత్తం మృతుల సంఖ్య 5,12,344
- 175,83,27,441 డోసుల వ్యాక్సిన్ల వినియోగం
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.24 శాతంగా ఉందని తెలిపింది. కరోనా నుంచి ఇప్పటి వరకు 4,21,58,510 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 5,12,344కి పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 175,83,27,441 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.