అస్వస్థతతో ఆసుపత్రిపాలైన లాలూ ప్రసాద్ యాదవ్
- దాణా కేసులో లాలూకు జైలు శిక్ష
- ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం
- రూ.60 లక్షల జరిమానా
- రాంచీ ఆసుపత్రిలో లాలూకు చికిత్స
లాలూ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.