మూడో టీ20కి కోహ్లీ జట్టులో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది: గవాస్కర్
- కోహ్లీకి విశ్రాంతి
- శ్రీలంకతో టీ20 సిరీస్ లోనూ కోహ్లీకి రెస్ట్
- స్పందించిన గవాస్కర్
- కోహ్లీ ఫామ్ పై తీవ్ర చర్చ జరుగుతోందని వెల్లడి
- ఇలాంటి వేళ విశ్రాంతి సరికాదని వ్యాఖ్యలు
కోహ్లీ ఫామ్ పై తీవ్ర చర్చ జరుగుతున్న ప్రస్తుతం సమయంలో ఇలాంటి నిర్ణయాలు సరికాదని అన్నారు. కోహ్లీ వెస్టిండీస్ తో చివరి టీ20లోనే కాదు, మరికొన్ని రోజుల్లో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ లోనూ పాల్గొనడంలేదు.