అత్తారింటికి వెళ్లేముందు ఓటు వేసిన కొత్త పెళ్లి కూతురు.. ఫొటో వైరల్
- యూపీలో ఘటన
- గత రాత్రి పెళ్లి
- నేడు అత్తారింటికి వధువు
ఫిరోజాబాద్ లోని 350వ నంబరు పోలింగ్ కేంద్రానికి తన భర్తతో కలిసి వెళ్లిన ఆమె ఓటు వేసి అనంతరం అక్కడ భర్తతో ఫొటో తీసుకుంది. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అత్తారింటికి వెళ్లే ముందు ఆమె సొంత గ్రామంలో ఓటు వేయడం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది.