ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన 'అండర్ 19' క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ రషీద్.. ప్రోత్సాహకాలు ప్రకటించిన సీఎం
- అండర్ 19 వరల్డ్ కప్ ను సాధించిన భారత్
- వైస్ కెప్టెన్ షేక్ రషీద్ ను అభినందించిన జగన్
- గుంటూరులో నివాస స్థలాన్ని కేటాయించిన సీఎం
ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, శాప్ అధికారులు, రషీద్ తండ్రి బాలీషా పాల్గొన్నారు. రషీద్ తండ్రి బ్యాంక్ ఉద్యోగి. తొమ్మిదేళ్లకే రషీద్ అండర్ 14లో అడుగుపెట్టాడు.