దేశంలో భారీగా తగ్గిన కరోనా రోజువారీ కేసుల సంఖ్య
- దేశంలో తాజాగా 34,113 కరోనా కేసులు
- నిన్న 346 మంది మృతి
- రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతం
- మొత్తం మరణాల సంఖ్య 5,09,011
రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతం ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 4,78,882 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 4,16,77,641 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 5,09,011కు పెరిగింది. మొత్తం 172,95,87,490 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు.