దేశంలో కరోనా కేసుల తాజా వివరాలు
- నిన్న దేశంలో 67,084 కరోనా కేసులు
- కరోనాతో 1,241 మంది మృతి
- మృతుల సంఖ్య మొత్తం 5,06,520
- 171,28,19,947 డోసుల కరోనా వ్యాక్సిన్ల వినియోగం
దేశంలో ప్రస్తుతం 7,90,789 మంది కరోనాకు ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. మృతుల సంఖ్య మొత్తం 5,06,520కి చేరిందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 1,71,28,19,947 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు.