తెలంగాణలో వెయ్యికి దిగువన కరోనా రోజువారీ కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 61,573 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 263 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 19,850 మందికి చికిత్స
అదే సమయంలో 2,484 మంది ఆరోగ్యవంతులు కాగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,80,836 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,56,883 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,850 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 4,103కి పెరిగింది.
