దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్
- నిన్న 71,365 కరోనా కేసులు
- కొత్తగా 1,217 మరణాలు
- మరణాల సంఖ్య మొత్తం 5,05,279
- 170,87,06,705 డోసుల వ్యాక్సిన్ల వినియోగం
కరోనా వల్ల సంభవించిన మరణాల సంఖ్య మొత్తం 5,05,279గా ఉందని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉందని చెప్పింది. ఇప్పటివరకు మొత్తం 170,87,06,705 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.