ఏపీలో ఇంకాస్త తగ్గిన కరోనా కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!
- గత 24 గంటల్లో 18,601 కరోనా కేసులు
- 1,597 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో 8 మంది మృతి
- ఇంకా 62,395 మందికి చికిత్స
అదే సమయంలో 8,766 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో ఇప్పటివరకు కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 14,672కి పెరిగింది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 23,05,052 మంది కరోనా బారినపడగా, వారిలో 22,27,985 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 62,395 మంది చికిత్స పొందుతున్నారు.