దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్
- నిన్న 1,07,474 మందికి కరోనా
- నిన్న కరోనా వల్ల 865 మంది మృతి
- మొత్తం మరణాల సంఖ్య 5,01,979
కరోనాకు ప్రస్తుతం 12,25,011 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 5,01,979కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.42 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 1,69,46,26,697 డోసుల వ్యాక్సిన్లు వేశారు.