ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • యూట్యూబ్ లోనూ ప్రధాని మోదీదే హవా.. కోటి దాటిన సబ్ స్క్రయిబర్లు
    Tue 11:18

    యూట్యూబ్ లోనూ ప్రధాని మోదీదే హవా.. కోటి దాటిన సబ్ స్క్రయిబర్లు

    • ప్రపంచ నేతల్లో మరెవరికీ లేనంత ఆదరణ
    • జో బైడెన్ కు 7 లక్షల మందే సబ్ స్క్రయిబర్లు
    • దేశీ నేతల్లో రాహుల్ గాంధీకి 5.25 లక్షల మంది
    • ప్రసార భారతి న్యూస్ సర్వీసెస్ వెల్లడి
    Read full story
  • చల్లని బీరు... చెమటలు పట్టిస్తోంది!
    Fri 07:55

    చల్లని బీరు... చెమటలు పట్టిస్తోంది!

    • అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో బీర్ల ఉత్పత్తికి ఆటంకాలు
    • వేసవిలో బీర్లకు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిక
    • గ్యాస్ కొరతతో పడిపోయిన బీరు సీసాల తయారీ
    • ధరలు 15 శాతం పెంచకపోతే ఉత్పత్తి కష్టమంటున్న కంపెనీలు
    • ఇప్పటికే 11 శాతం పెరిగిన ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్ల ధరలు
    Read full story
  • ఇన్‌స్టా ప్రేమ విషాదాంతం.. కన్నబిడ్డలను కాదని, కట్టుకున్నోడిని వదిలి.. ప్రేమికుడితో కలిసి కాలువలో దూకిన మహిళ!
    Fri 07:31

    ఇన్‌స్టా ప్రేమ విషాదాంతం.. కన్నబిడ్డలను కాదని, కట్టుకున్నోడిని వదిలి.. ప్రేమికుడితో కలిసి కాలువలో దూకిన మహిళ!

    • ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై ప్రేమించుకున్న వివాహిత, యువకుడు
    • రహస్యంగా పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత
    • ఏలూరు జిల్లాలో కాలువలోకి దూకి ఆత్మహత్య
    • గాలింపు చర్యల్లో లభ్యమైన యువకుడు, మహిళ మృతదేహాలు
    • తల్లిని కోల్పోయిన ఇద్దరు పిల్లలు, కుమారుడి మృతితో తల్లికి గర్భశోకం
    Read full story
  • పాటిఘనాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. పార్కులు, రోడ్లకు విముక్తి
    Fri 07:11

    పాటిఘనాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. పార్కులు, రోడ్లకు విముక్తి

    • పాటిఘనాపూర్‌లో 47,840 గజాల పార్కులు, రోడ్ల స్థలాలు స్వాధీనం
    • ప్రజావాణిలో ఫిర్యాదు రాగానే హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన
    • పాత లే ఔట్లలో ప్రజా ప్రయోజన స్థలాలను కాపాడతామని హామీ
    • శంకర హిల్స్, బీరంగూడ లే ఔట్లలోనూ కబ్జాలపై విచారణకు ఆదేశం
    • అసలైన ప్లాట్ల యజమానులు ఆందోళన చెందవద్దని కమిషనర్ భరోసా
    Read full story
  • గ్యాస్ సంక్షోభం వేళ... బిర్యానీ ఆఫర్... నెల రోజులు ఫ్రీ!
    Fri 07:11

    గ్యాస్ సంక్షోభం వేళ... బిర్యానీ ఆఫర్... నెల రోజులు ఫ్రీ!

    • వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటల్స్ తీవ్ర ఇక్కట్లు
    • సిలిండర్ ఇస్తే నెలపాటు బిర్యానీ ఉచితమన్న హోసూరు హోటల్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆఫర్
    Read full story
  • మొయినాబాద్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి కొత్త వ్యక్తులు.. 15కి చేరిన నిందితుల సంఖ్య!
    Fri 06:50

    మొయినాబాద్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి కొత్త వ్యక్తులు.. 15కి చేరిన నిందితుల సంఖ్య!

    • మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి
    • రోహిత్ రెడ్డి బృందం వీకెండ్ డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు గుర్తింపు
    • ప్రముఖ వైద్యుడికి గోవా డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్లు వెల్లడి
    • ప్రధాన నిందితుల కస్టడీ పొడిగింపునకు కోర్టు నిరాకరణ
    Read full story
  • ఖాతాదారులకు అలర్ట్... బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు
    Fri 06:45

    ఖాతాదారులకు అలర్ట్... బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు

    • శ్రీరామ నవమి, నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు బంద్
    • తెలుగు రాష్ట్రాల్లో మార్చి 27, 28, 29 తేదీల్లో సెలవులు
    • సోమవారం నుంచి తిరిగి బ్యాంకింగ్ సేవలు పునఃప్రారంభం
    • ఆన్‌లైన్, ఏటీఎం సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు
    Read full story
  • తెలంగాణ ఆర్ఆర్ఆర్: దక్షిణ భాగానికి కేంద్రం ఓకే.. మంత్రి గడ్కరీ లేఖ
    Fri 06:36

    తెలంగాణ ఆర్ఆర్ఆర్: దక్షిణ భాగానికి కేంద్రం ఓకే.. మంత్రి గడ్కరీ లేఖ

    • డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీని నియమించిన కేంద్ర ప్రభుత్వం
    • మంత్రి కోమటిరెడ్డికి లేఖ ద్వారా అధికారికంగా తెలిపిన నితిన్ గడ్కరీ
    • రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్ట్ అన్న మంత్రి కోమటిరెడ్డి
    Read full story
  • వలపు వల విసిరి... రీల్స్ రాణిని ఉగ్ర ఉచ్చులోకి లాగారిలా!
    Fri 06:36

    వలపు వల విసిరి... రీల్స్ రాణిని ఉగ్ర ఉచ్చులోకి లాగారిలా!

    • భర్త వేధింపులతో పుట్టింటికి చేరిన సయీదా బేగం
    • ఇన్‌స్టా రీల్స్‌తో వేలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న మహిళ
    • పెళ్లి పేరుతో పరిచయమై ఉగ్రవాద ఉచ్చులోకి లాగిన వ్యక్తి
    • 7 రాష్ట్రాల్లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసి ఉగ్రవాద ప్రచారం
    • విజయవాడ పోలీసుల అరెస్ట్, వెలుగులోకి సంచలన విషయాలు
    Read full story
  • జగన్ పై పెమ్మసాని కౌంటర్ అటాక్
    Fri 06:21

    జగన్ పై పెమ్మసాని కౌంటర్ అటాక్

    • వైఎస్ జగన్‌పై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర విమర్శలు
    • మేమూ బాడీ షేమింగ్ చేయగలం, కానీ సంస్కారం అడ్డువస్తోందని వ్యాఖ్య
    • సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరిక
    • విషయాల గురించి మాట్లాడాలి కానీ, వ్యక్తిగతంగా మాట్లాడొద్దని సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV