'భారత సైన్యానికి భూమి విరాళం' అంటూ ప్రచారం.. సినీ నటుడు సుమన్ వివరణ!
- ఇండియన్ ఆర్మీకి 117 ఎకరాలు ఇచ్చినట్టు వార్తలు
- ఆ వార్తలను నమ్మొద్దని హితవు
- ప్రస్తుతం ఆ భూమి కోర్టు వివాదాల్లో ఉందన్న సుమన్
ఇండియన్ ఆర్మీకి ఇచ్చినట్టుగా చెబుతున్న భూమి వివాదంలో ఉందని, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉందని చెప్పారు. వివాదం పరిష్కారమైన వెంటనే తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే ఇలాంటి వార్తలను నమ్మొద్దని సుమన్ కోరారు.