నివేదిక ఇవ్వండి.. ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్ ను ప్రివిలేజ్ కమిటీకి పంపిన స్పీకర్
- అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీ ఫిర్యాదు
- విచారణ జరపాలని ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ ఆదేశం
- తృణమూల్ ఎంపీపైనా ఫిర్యాదు చేసిన ఆ పార్టీ నేత
ఆ పిటిషన్ ను ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. ప్రాథమిక విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా స్పీకర్ ఆదేశాలిచ్చినట్టు లోక్ సభ సచివాలయం వెల్లడించింది. కాగా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శిశిర్ అధికారిపై ఆ పార్టీ లోక్ సభాపక్షనేత సుదీప్ బంధోపాధ్యాయ కూడా అనర్హత విషయంలో ఫిర్యాదు చేశారు. ఆ పిటిషన్ నూ స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు.