దేశంలో కరోనా కేసుల అప్డేట్స్
- కొత్తగా 2,86,384 కరోనా కేసులు
- 573 మంది మృతి
- 22,02,472 యాక్టివ్ కేసులు
- మృతుల సంఖ్య మొత్తం 4,91,700
ఇక ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 22,02,472 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 1,63,84,39,207 డోసుల వ్యాక్సిన్లు వేశారు. దేశంలో కరోనాతో మొత్తం 4,91,700 మంది మృతి చెందారు. మొత్తం 72,21,66,248 కరోనా పరీక్షలు చేశారు.