ఏపీలో కొత్తగా 13,819 కరోనా కేసులు, 12 మరణాలు... తాజా బులెటిన్ ఇదిగో!
- గత 24 గంటల్లో 46,929 కరోనా టెస్టులు
- విశాఖ జిల్లాలో 1,988 కొత్త కేసులు
- పెరిగిన రోజువారీ మరణాల సంఖ్య
- లక్ష దాటిన యాక్టివ్ కేసులు
అదే సమయంలో 5,716 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,561కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,08,955 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,92,998 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. ఏపీలో ప్రస్తుతం 1,01,396 మంది చికిత్స పొందుతున్నారు.