దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల
- నిన్న 2,55,874 కరోనా కేసులు
- మొన్నటి కంటే నిన్న 50,190 కేసులు తక్కువ
- నిన్న కరోనాతో 614 మంది మృతి
- మొత్తం మృతుల సంఖ్య 4,90,462
2,67,753 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 22,36,842 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 3,97,99,202 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 4,90,462కు పెరిగింది.