తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసిన జింక
- తిరుమల ఏడో మైల్స్టోన్ వద్ద ఘటన
- జింకను ఢీకొట్టిన బస్సు
- జింకపిల్లను ఎస్వీ జూకు తరలించిన అధికారులు
అది చూసిన భక్తుల మనసులు ద్రవించిపోయాయి. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, టీటీడీ అధికారులు జింకపిల్లను ఎస్వీ జూకు తరలించారు.