కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాను: నారా లోకేశ్
- ఇటీవల కరోనా బారినపడిన లోకేశ్
- మీ అభిమానమే నా ఆరోగ్యం అంటూ ట్వీట్
- సదా మీ ప్రేమకు బానిసను అంటూ ఉద్ఘాటన
అంతేకాదు, తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నా పుట్టినరోజు సందర్భంగా జనహితమైన కార్యక్రమాలు నిర్వహించిన మీ సేవాగుణానికి నా హ్యాట్సాఫ్ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.