గాళ్‌ఫ్రెండ్‌తో టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్ నిశ్చితార్థం
- నిన్న 28వ బర్త్ డే జరుపుకున్న అక్షర్ పటేల్
- గాళ్ ఫ్రెండ్ మేహాతో నిశ్చితార్థం
- పోటెత్తిన శుభాకాంక్షలు
అక్షర్ పటేల్ నిశ్చితార్థం విషయాన్ని తొలుత అతడి గుజరాత్ టీమ్మేట్ చింతన్ గాజా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అక్షర్-మేహ నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేశాడు. అక్షర్ మోకాళ్లపై నిల్చుని ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఆ ఫొటో ఉంది. అలాగే, ప్రేమ చిహ్నంతో పాటు ‘మ్యారీ మీ’ అని బ్యాక్ గ్రౌండ్‌లో పెద్దపెద్ద అక్షరాలతో రాసి ఉండగా, పూలతో చెక్కిన లవ్ సింబల్‌పై వారిద్దరూ నిల్చున్న ఫొటోలను అక్షర్ పటేల్ షేర్ చేశాడు.