Tue 10:13 అహ్మదాబాద్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. రషీద్ ఖాన్, గిల్ కూడా నయా ఫ్రాంచైజీకే! ఐపీఎల్ మెగా వేలానికి మరికొన్ని వారాలే సమయం ముగ్గురికీ కలిపి రూ. 33 కోట్లు వెచ్చిస్తున్న అహ్మదాబాద్ 22వ తేదీలోపు రిటెన్షన్ ఆటగాళ్ల పేర్లను ప్రకటించనున్న కొత్త జట్లు ఇప్పటికే కోచింగ్ స్టాఫ్‌ను తీసేసుకున్న అహ్మదాబాద్ Read full story
Thu 17:28 ఏపీలో విస్తరణకు ఉబెర్ రెడీ... చంద్రబాబు, లోకేష్‌తో సంస్థ సీఈవో భేటీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన ఉబెర్ గ్లోబల్ సీఈఓ దారా ఖోస్రోషాహి విశాఖపట్నంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను విస్తరించనున్నట్లు వెల్లడి భారత్‌లోని కార్యకలాపాలకు ఏపీని టాలెంట్ హబ్‌గా గుర్తించిన ఉబెర్ అమరావతి క్వాంటం టెక్నాలజీపై ఆసక్తి.. అధునాతన లాజిస్టిక్స్ కోసం వినియోగం టెక్నాలజీ, మొబిలిటీ, ఆవిష్కరణలపై మంత్రి లోకేష్‌తోనూ విస్తృత చర్చలు Read full story
Thu 17:17 ప్రభుత్వ చర్యల అంచనాలతో పెరిగిన సెంటిమెంట్.. వరుసగా రెండో రోజూ మార్కెట్ల జోరు ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంకింగ్ రంగాల్లో బలమైన కొనుగోళ్ల మద్దతు అమ్మకాల ఒత్తిడితో 2 శాతం మేర నష్టపోయిన ఐటీ రంగం కరెన్సీ అస్థిరతను అరికట్టేందుకు ప్రభుత్వ చర్యల అంచనాలతో పెరిగిన సెంటిమెంట్ రోజులో ఒడుదొడుకులకు లోనై చివరికి పుంజుకున్న రూపాయి Read full story
Thu 17:16 ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల 9,990 మంది పరీక్షలు రాయగా 9,320 ఉత్తీర్ణులైనట్లు లోకేశ్ వెల్లడి ఉత్తీర్ణత శాతం 93.29 శాతంగా నమోదు అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ర్యాంకు కార్డులు వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు Read full story
Thu 17:15 కేరళ కొత్త సీఎం సతీశన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం! కేరళ కొత్త సీఎంగా సతీశన్ రాహుల్ కు సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ కు నిరాశ మిత్ర పక్షాల ఒత్తిడితో సతీశన్ వైపు మొగ్గు Read full story
Thu 16:55 రాయలసీమ ఇకపై ‘రక్షణ సీమ’... ఏఎంసీఏ ప్రాజెక్టుతో ఏపీలో నవ శకం రాయలసీమను డి హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వ భారీ అడుగులు పుట్టపర్తిలో రూ.15,803 కోట్లతో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు డ్రోన్, డిఫెన్స్ రంగాల్లో మరో 12 కంపెనీల ప్రాజెక్టులకు శ్రీకారం వేల కోట్ల పెట్టుబడులతో పాటు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు Read full story
Thu 16:54 ఎల్లుండి అండమాన్ కు నైరుతి రుతుపవనాలు.. ఐఎండీ నివేదిక ఎండలకు అల్లాడుతున్న ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ కేంద్రం నైరుతీ రుతుపవనాలకు వాతావరణం అనుకూలంగా ఉందని వెల్లడి మే 16 నాటికి అండమాన్ నికోబర్‌కు నైరుతి రుతుపవనాలు Read full story
Thu 16:23 వారంలో ఒక రోజు 'నో వెహికిల్ డే'... ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం "నా దేశం - నా బాధ్యత" పేరుతో ఏపీలో పొదుపు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు కాన్వాయ్‌లు, విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని సీఎం ఆదేశం వారానికి ఒక రోజు 'నో వెహికల్ డే', సైకిళ్ల వాడకాన్ని ప్రోత్సహించాలని సూచన బంగారం కొనుగోళ్లు తగ్గించి, స్వదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తి రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని పిలుపు Read full story
Thu 16:15 నీట్ పరీక్ష రద్దుపై రేవంత్ రెడ్డి స్పందన పేపర్ లీక్ తో నీట్ పరీక్ష రద్దు పారదర్శకమైన విచారణ జరపాలన్న రేవంత్ రెడ్డి పోటీ పరీక్షలు విద్యార్థుల జీవితాలను నాశనం చేయకూడదని వ్యాఖ్య Read full story
Thu 16:11 'పెద్ది' సినిమాతో కొత్త బిజినెస్ లోకి హోంబలే ఫిల్మ్స్! ఓవర్సీస్ పంపిణీ రంగంలోకి అడుగుపెట్టిన హోంబలే ఫిల్మ్స్ తొలి ప్రాజెక్ట్‌గా రామ్ చరణ్ "పెద్ది"ని ఎంచుకున్న సంస్థ హోంబలే చేరికతో సినిమాపై భారీగా పెరిగిన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు మార్గం సుగమం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న "పెద్ది" Read full story