కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. మరిన్ని పెరిగిన ఒమిక్రాన్ కేసులు
- నిన్న 2,68,833 కేసులు
- వాటిలో 6,041 ఒమిక్రాన్ కేసులు
- కరోనాకు 14,17,820 మందికి ప్రస్తుతం చికిత్స
- నిన్న 16,13,740 కరోనా పరీక్షలు
ప్రస్తుతం దేశంలో కరోనాకు 14,17,820 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 156.02 వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇప్పటివరకు మొత్తం 70.07 కోట్ల కరోనా టెస్టులు చేశారు. నిన్న 16,13,740 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.