ఏపీలో మరో 984 కరోనా కేసులు... తాజా బులెటిన్ విడుదల
- ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 24,280 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 244 కొత్త కేసులు
- ఇంకా 5,606 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 20,82,843 మంది కరోనా బారినపడగా, 14,505 మంది మరణించారు. 20,62,732 మంది ఆరోగ్యవంతులు కాగా... 5,606 మంది చికిత్స పొందుతున్నారు.