'రౌడీ బాయ్స్' ట్రైలర్ ఆవిష్కరించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా 'రౌడీ బాయ్స్'
- కాలేజి బ్యాక్ డ్రాప్ లో చిత్రం
- దిల్ రాజు బ్యానర్ లో నిర్మాణం
- ఈ నెల 14న విడుదలకు సిద్ధం
'రౌడీ బాయ్స్' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. కాలేజి నేపథ్యంలో యూత్ ఫుల్ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.