చిరంజీవి 'ఆచార్య' నుంచి 'శానా కష్టం' లిరికల్ వీడియో రిలీజ్
- చిరంజీవి హీరోగా 'ఆచార్య'
- కొరటాల శివ దర్శకత్వంలో చిత్రం
- చిరు సరసన ఐటమ్ సాంగ్ లో రెజీనా
- మణిశర్మ బాణీలకు భాస్కరభట్ల సాహిత్యం
'ఆచార్య' చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, రామ్ చరణ్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.