తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!
- రాష్ట్రంలో 36,759 కరోనా పరీక్షలు
- 311 కొత్త కేసుల నమోదు
- జీహెచ్ఎంసీ పరిధిలో 198 మందికి కరోనా
- ఇద్దరి మృతి.. 3,650 మందికి చికిత్స
అదే సమయంలో 222 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,81,898 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,74,221 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,650 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,027కి పెరిగింది.
