సోము వీర్రాజుకు ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది: సీపీఐ నారాయణ
- సారాయి వీర్రాజు అనే పేరు సార్థకమవుతుంది
- జిన్నా టవర్ వద్ద వీర్రాజు పరువు వెతుక్కుంటున్నారు
- కాలికి వేసుకునే చెప్పులను నెత్తి మీద పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు
మద్యంపై వ్యాఖ్యల నేపథ్యంలో విజయవాడలో పరువు పోగొట్టుకున్న వీర్రాజు... గుంటురులో జిన్నా టవర్ వద్ద తన పరువును వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పులపై కూడా జీఎస్టీని విధించడం దారుణమని మండిపడ్డారు. కాళ్లకు వేసుకునే చెప్పులను నెత్తిమీద పెట్టుకునే పరిస్థితిని బీజేపీ తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు.