ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బుర్జ్ ఖలీఫాపై మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కుటుంబాల సందడి.. ఫొటోలు ఇవిగో!
    Fri 11:45

    బుర్జ్ ఖలీఫాపై మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కుటుంబాల సందడి.. ఫొటోలు ఇవిగో!

    • గత కొన్ని రోజులుగా దుబాయ్ లో ఉంటున్న మహేశ్
    • మహేశ్ కుటుంబంతో కలిసిన వంశీ పైడిపల్లి కుటుంబం
    • కలిసి న్యూఇయర్ వేడుకలను జరుపుకోనున్న వైనం
    Read full story
  • వేపింగ్ వివాదం ప్రభావమే లేదు... ఢిల్లీ బౌలర్లను చీల్చిచెండాడిన రియాన్ పరాగ్!
    Fri 21:29

    వేపింగ్ వివాదం ప్రభావమే లేదు... ఢిల్లీ బౌలర్లను చీల్చిచెండాడిన రియాన్ పరాగ్!

    • ఢిల్లీతో మ్యాచ్‌లో 50 బంతుల్లో 90 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ సారథి
    • చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన డొనోవాన్ ఫెరీరా
    • పునరాగమనంలో 3 వికెట్లతో రాణించిన మిచెల్ స్టార్క్
    • రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 225 పరుగుల భారీ స్కోరు
    Read full story
  • కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయినా నష్టం లేదు... ఈ రూల్ మీ కోసమే!
    Fri 21:12

    కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయినా నష్టం లేదు... ఈ రూల్ మీ కోసమే!

    • ఒకే టికెట్‌పై ప్రయాణిస్తే... కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయినా చింత లేదు
    • తర్వాతి ఫ్లైట్‌లో ఉచితంగా టికెట్, భోజనం, హోటల్ అందించే బాధ్యత ఎయిర్‌లైన్స్‌దే
    • వేర్వేరు టికెట్లు కొంటే... ఫ్లైట్ మిస్ అయితే నష్టమంతా ప్రయాణికుడిదే
    • స్వయంకృతాపరాధం వల్ల ఆలస్యమైతే మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు
    • ఫ్లైట్ మిస్ అయిన వెంటనే ఎయిర్‌లైన్ ట్రాన్స్‌ఫర్ డెస్క్‌ను సంప్రదించాలి
    Read full story
  • సమాజానికి తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో జాస్తి వెంకట్ ముందుకు రావడం ప్రశంసనీయం: సీఎం చంద్రబాబు
    Fri 20:59

    సమాజానికి తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో జాస్తి వెంకట్ ముందుకు రావడం ప్రశంసనీయం: సీఎం చంద్రబాబు

    • గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
    • ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడి
    • ఈ ఏడాది 4 లక్షల కంటి శుక్లాల ఆపరేషన్లే లక్ష్యమని ప్రకటన
    • ఐ కేర్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన దాత వెంకట్ జాస్తికి అభినందనలు
    • సంజీవని ప్రాజెక్టుతో డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణ అని వెల్లడి
    Read full story
  • ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఫాలోవర్లను ఇలా తొలగించుకోవచ్చు!
    Fri 20:51

    ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఫాలోవర్లను ఇలా తొలగించుకోవచ్చు!

    • ఇన్‌స్టాగ్రామ్‌లో స్పామ్ ఫాలోవర్లను గుర్తించేందుకు కొత్త ఫీచర్
    • 'పొటెన్షియల్ స్పామ్' లిస్ట్‌తో నకిలీ ఖాతాల సులభ గుర్తింపు
    • ఒకేసారి స్పామ్ ఫాలోవర్లందరినీ తొలగించే వెసులుబాటు
    • ఈ స్పామ్ ఫిల్టర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసుకునే సదుపాయం
    • తొలగించిన ఫాలోవర్లకు ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లదు
    Read full story
  • ట్రంప్‌ను 'చిన్నారుల హంతకుడు'గా అభివర్ణించిన ఇరాన్
    Fri 20:26

    ట్రంప్‌ను 'చిన్నారుల హంతకుడు'గా అభివర్ణించిన ఇరాన్

    • నష్టపరిహారం చెల్లించి, తమ ప్రాంతం విడిచి వెళ్లాలని అమెరికాకు డిమాండ్
    • బలప్రయోగం చేస్తే కఠినమైన చెంపదెబ్బ తప్పదని తీవ్ర హెచ్చరిక
    • ఇటీవల దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు
    • కాల్పుల విరమణ కొనసాగుతున్నా పెరుగుతున్న మాటల యుద్ధం
    Read full story
  • కిడ్నీలో రాళ్లా? నీళ్లు తాగితే సరిపోదు!
    Fri 20:11

    కిడ్నీలో రాళ్లా? నీళ్లు తాగితే సరిపోదు!

    • నీళ్లు తాగడం మాత్రమే కిడ్నీ రాళ్లను నివారించలేదు
    • రోజుకు 2.5 లీటర్ల మూత్ర విసర్జన లక్ష్యంగా పెట్టుకోవాలంటున్న అధ్యయనం
    • ఆహారంలో ఉప్పు, మాంసకృత్తులు తగ్గించడం చాలా ముఖ్యం
    • కిడ్నీ రాళ్ల నివారణకు సమగ్ర జీవనశైలి మార్పులే పరిష్కారం
    Read full story
  • ఏపీ టెన్త్ రిజల్ట్స్... నారా లోకేష్ పై పవన్ కల్యాణ్ ప్రశంసలు
    Fri 19:54

    ఏపీ టెన్త్ రిజల్ట్స్... నారా లోకేష్ పై పవన్ కల్యాణ్ ప్రశంసలు

    • పదో తరగతి ఉత్తీర్ణులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
    • కూటమి ప్రభుత్వ సంస్కరణల వల్లే మెరుగైన ఫలితాలు వచ్చాయని వ్యాఖ్య
    • విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ప్రణాళికలను ప్రశంసించిన పవన్
    • ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరగడంపై హర్షం
    • విజయం వెనుక ఉన్న ఉపాధ్యాయులకు, అధికారులకు అభినందనలు
    Read full story
  • బెంగాల్ లో రేపు 15 చోట్ల రీపోలింగ్... ఆ రెండు నియోజకవర్గాల్లో హైటెన్షన్!
    Fri 19:40

    బెంగాల్ లో రేపు 15 చోట్ల రీపోలింగ్... ఆ రెండు నియోజకవర్గాల్లో హైటెన్షన్!

    • పశ్చిమ బెంగాల్‌లోని 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం
    • ఎన్నికల అక్రమాలపై అందిన నివేదికలతో ఈ నిర్ణయం
    • మగ్రాహట్‌లో 11, డైమండ్ హార్బర్‌లో 4 బూత్‌లలో మళ్లీ పోలింగ్
    • ఫల్టా నియోజకవర్గంలోనూ 30 బూత్‌లలో రీపోలింగ్ జరిగే అవకాశం
    • ఈవీఎం బటన్‌పై వచ్చిన ఫిర్యాదుతో ప్రత్యేక పరిశీలకుడి విచారణ
    Read full story
  • జైపూర్‌లో ఢిల్లీతో ఢీ: టాస్ నెగ్గిన రాయల్స్... స్టార్క్ పునరాగమనం
    Fri 19:23

    జైపూర్‌లో ఢిల్లీతో ఢీ: టాస్ నెగ్గిన రాయల్స్... స్టార్క్ పునరాగమనం

    • ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
    • తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ రియాన్ పరాగ్
    • వికెట్ పొడిగా ఉందని, రెండో ఇన్నింగ్స్‌లో నెమ్మదించే అవకాశం ఉందని అంచనా
    • మూడు మార్పులతో బరిలోకి దిగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్
    • ఛేజింగ్ చేయడం సంతోషంగా ఉందన్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV