Mon 15:09 అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని చంద్రబాబు వంటి సమర్థుడైన నేత మాత్రమే కాపాడగలరు: అచ్చెన్నాయుడు ఒక్క చాన్స్ అంటూ వచ్చి ఛిన్నాభిన్నం చేశారని వ్యాఖ్య జగన్ కు పాలన చేతకావడం లేదని విమర్శలు చంద్రబాబు మళ్లీ సీఎం కావడం తథ్యం అన్న అచ్చెన్న Read full story
Wed 14:46 అశ్లీల వీడియోలు పంపి వేధించింది.. భార్యపై భర్త కంప్లైంట్ భార్య, అత్తింటివారు వేధిస్తున్నారంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు లైంగిక చిత్రహింసలకు గురిచేసిందని భార్యపై తీవ్ర ఆరోపణలు నగదు, బంగారం, పత్రాలు లాక్కుని ఇంట్లోంచి గెంటేశారని ఆవేదన భర్త ఆరోపణలపై భార్య నుంచి కూడా ఎదురు ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన బెంగళూరు పోలీసులు Read full story
Wed 14:42 అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్ సభ ఆమోదం... రేపు రాజ్యసభ ముందుకు బిల్లు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం చర్చ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ ఎంపీలు రేపు రాజ్యసభ ముందుకు రానున్న బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారనున్న బిల్లు Read full story
Wed 14:31 తేయాకు ఆకులు కోసి, కార్మికులతో సెల్ఫీ దిగిన ప్రధాని నరేంద్రమోదీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసోంలో పర్యటించిన ప్రధాని మోదీ తేయాకు తోటను సందర్శించి మహిళా కార్మికులతో కలిసి ఆకులు కోసిన వైనం గోగముఖ్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరు అసోంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా రాహుల్ గాంధీకి వందోసారి ఓటమి తప్పదని వ్యాఖ్యలు Read full story
Wed 14:25 భారత్-జింబాబ్వే మధ్య రెండు సిరీస్‌లు.. షెడ్యూల్ విడుదల జులైలో జింబాబ్వేలో పర్యటించనున్న టీమిండియా ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2027 జనవరిలో భారత్‌లో పర్యటించనున్న జింబాబ్వే రెండు దశాబ్దాల తర్వాత భారత్‌లో జింబాబ్వే ద్వైపాక్షిక సిరీస్ రెండు సిరీస్‌ల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించిన జింబాబ్వే క్రికెట్ బోర్డు Read full story
Wed 14:21 హిట్ అండ్ రన్ నేరాల కంటే ఘోరంగా ఓ పార్టీ రాజకీయాలు చేస్తోంది: సీఎం చంద్రబాబు వింజమూరు సభలో వైసీపీని టార్గెట్ చేసిన సీఎం చంద్రబాబు కళ్లార్పకుండా అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేస్తామని హామీ గోదావరి పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం Read full story
Wed 14:09 కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. నిర్దోషిగా తేల్చడాన్ని సవాలు చేసిన ఈడీ సమన్ల కేసులో కేజ్రీవాల్ నిర్దోషిగా తేలడాన్ని సవాలు చేసిన ఈడీ ఈడీ పిటిషన్‌పై కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టు తీవ్రమైన తప్పిదం చేసిందని హైకోర్టులో ఈడీ వాదనలు కేసు విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు Read full story
Wed 13:46 లోక్‌సభలో అమరావతి రాజధాని బిల్లుపై తీర్మానం.. వ్యతిరేకిస్తూ వైసీపీ వాకౌట్ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ బిల్లు ప్రస్తుత స్వరూపాన్ని వ్యతిరేకిస్తున్నామన్న మిథున్ రెడ్డి అమరావతే శాశ్వత రాజధాని అని స్పష్టం చేసిన పురందేశ్వరి వైసీపీ హయాంలో రాజధానిపై అస్థిరత నెలకొందని విమర్శ Read full story
Wed 13:34 రైతుల కన్నీళ్లే పునాదిరాళ్లు.. పార్లమెంటులో అమరావతి బిల్లుపై చర్చలో ఏపీ ఎంపీల ఫైర్ అమరావతి రాజధాని బిల్లుపై పార్లమెంటులో వాడివేడి చర్చ జగన్ ఊసరవెల్లి రాజకీయాలు చేశారంటూ మండిపడ్డ ఎంపీ సీఎం రమేశ్ రైతులను మేకులతో కొట్టారని, గర్భిణులను తన్నారని మంత్రి పెమ్మసాని ఆవేదన మూడు రాజధానుల ప్రతిపాదనతో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శలు ఈ బిల్లుతో అమరావతికి శాశ్వత, చట్టపరమైన భద్రత లభించిందని వెల్లడి Read full story
Wed 13:15 హైదరాబాద్‌లో 'హైడ్రా' కొరడా.. రూ.100 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి శాస్త్రిపురంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా ఆటస్థలం కోసం కేటాయించిన రూ.100 కోట్ల భూమికి విముక్తి నిర్మాణంలో ఉన్న ఐదు G+3 భవనాలు నేలమట్టం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్న అధికారులు Read full story