తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల వివరాలు ఇవిగో!
- రాష్ట్రంలో 33,140 కరోనా పరీక్షలు
- 156 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 53 కొత్త కేసులు
- ఇంకా 3,642 మందికి చికిత్స
అదే సమయంలో 207 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,720 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,72,063 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,642 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,015 మంది కరోనాతో మరణించారు.
