బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ?
- బిగ్ బాస్ విన్నర్ సన్నీ అంటూ వార్తలు
- 34 శాతం ఓట్లతో తొలి స్థానంలో ఉన్న సన్నీ
- 7 శాతం ఓట్లతో చివరి స్థానంలో సిరి
మరోవైపు ఈ సీజన్ విన్నర్ ఎవరనే దానిపై ఒక వార్త వైరల్ అవుతోంది. ఇది ఎంత వరకు నిజమో కానీ... ఈ సీజన్ విన్నర్ సన్నీ అనేది ఆ వార్త సారాంశం. ఓటింగ్ లో 34 శాతం ఓట్లతో సన్నీ తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో షన్ముఖ్ (31), శ్రీరామచంద్ర (20), మానస్ (8), సిరి (7) ఉన్నారు. అయితే ఈ ఓటింగ్ ఫలితాలు నిజమా? కాదా? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.