• మానవదేహంలో డెల్టా వేరియంట్ కంటే 70 రెట్ల వేగంతో విస్తరిస్తున్న ఒమిక్రాన్
    Thu 22:20

    మానవదేహంలో డెల్టా వేరియంట్ కంటే 70 రెట్ల వేగంతో విస్తరిస్తున్న ఒమిక్రాన్

    • అనేక దేశాల్లో ఒమిక్రాన్ కలకలం
    • హాంకాంగ్ వర్సిటీ తాజా పరిశోధన
    • వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్
    • అధిక ముప్పు కలిగించే అవకాశం ఉందని వెల్లడి
  • ఓటీటీలో దడపుట్టించే హారర్ థ్రిల్లర్ .. 'ఫోర్త్ ఫ్లోర్'
    Wed 11:26

    ఓటీటీలో దడపుట్టించే హారర్ థ్రిల్లర్ .. 'ఫోర్త్ ఫ్లోర్'

    • తమిళ సినిమాగా వచ్చిన 'ఫోర్త్ ఫ్లోర్'
    • సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్
    • ప్రధానమైన పాత్రలో ఆరి అర్జునన్
    • ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైన సినిమా 
    • ఈ నెల 20వ తేదీ నుంచి 'సన్ నెక్స్ట్'లో
  • నెతన్యాహు ఎక్కడ? ప్రధానిపై వదంతులతో ఇజ్రాయెల్‌లో కలకలం
    Wed 11:20

    నెతన్యాహు ఎక్కడ? ప్రధానిపై వదంతులతో ఇజ్రాయెల్‌లో కలకలం

    • ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మృతిపై సోషల్ మీడియాలో వదంతులు
    • ఏఐ సాయంతో సృష్టించిన నకిలీ ఫొటోలతో తప్పుడు ప్రచారం
    • వారం రోజులుగా ఆయన కుమారుడు సైలెంట్‌గా ఉండటంతో పెరిగిన అనుమానాలు
    • ఇది ఇరాన్ పనేనని అనుమానిస్తున్న ఇజ్రాయెల్ నిఘా వర్గాలు
    • భద్రతా కారణాలతో నెతన్యాహును బంకర్‌కు తరలించి ఉండవచ్చని అంచనా
  • హనుమకొండలో ఘోరం.. అనుమానాస్పద స్థితిలో తండ్రీకూతుళ్ల సజీవదహనం
    Wed 11:08

    హనుమకొండలో ఘోరం.. అనుమానాస్పద స్థితిలో తండ్రీకూతుళ్ల సజీవదహనం

    • కుటుంబ కలహాలే కారణమని అనుమానం
    • భార్య, మామపై డీజిల్ పోసి నిప్పంటించినట్లు భర్తపై అనుమానం
    • నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో భారీ చోరీ
    Wed 11:07

    గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో భారీ చోరీ

    • వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్, బెంగళూరులో ఉంటున్న ఈశ్వర్
    • వ్యక్తిగత పనుల మీద రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన ఈశ్వర్ 
    • ఈ ఉదయం ఇంటికి చేరుకున్న ఈశ్వర్ భార్య మధురిమ
    • ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించిన మధురిమ
    • కేసు నమోదు చేసిన గుడివాడ వన్‌టౌన్ పోలీసులు
  • సెనేట్ రేసులో భారత సంతతి నేత రాజా కృష్ణమూర్తికి ఎదురుదెబ్బ
    Wed 11:05

    సెనేట్ రేసులో భారత సంతతి నేత రాజా కృష్ణమూర్తికి ఎదురుదెబ్బ

    • ఇల్లినాయిస్ సెనేట్ ప్రైమరీ ఎన్నికల్లో రాజా కృష్ణమూర్తి ఓటమి
    • పార్టీ అధికారిక అభ్యర్థి జూలియానా స్ట్రాటన్‌ చేతిలో పరాజయం
    • రెండో భారత సంతతి సెనేటర్‌ కావాలన్న ఆశలకు గండి
    • ప్రస్తుత ప్రతినిధుల సభ సభ్యత్వాన్ని కోల్పోనున్న కృష్ణమూర్తి
  • ఆ ఖాతాలపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీరియస్.. మూసివేత తప్పదంటూ వార్నింగ్!
    Wed 10:42

    ఆ ఖాతాలపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీరియస్.. మూసివేత తప్పదంటూ వార్నింగ్!

    • పీఎన్‌బీలోని ఇన్‌ఆపరేటివ్ ఖాతాలు మూసివేస్తామని బ్యాంకు హెచ్చరిక
    • ఏప్రిల్ 15లోగా కేవైసీ పూర్తి చేసుకోవాలని కస్టమర్లకు సూచన
    • రెండేళ్లుగా లావాదేవీలు లేని ఖాతాలు ఇన్‌ఆపరేటివ్‌గా పరిగణన
    • కేవైసీ చేయని ఖాతాలను ఎలాంటి సమాచారం లేకుండానే క్లోజ్ చేస్తామని స్పష్టీకరణ
  • సంజు వల్లే భారత్ ప్రపంచకప్ గెలిచింది: రికీ పాంటింగ్ ప్రశంసలు
    Wed 10:39

    సంజు వల్లే భారత్ ప్రపంచకప్ గెలిచింది: రికీ పాంటింగ్ ప్రశంసలు

    • సూపర్ 8లో కీలక సమయంలో సంజును ఆడించడం సరైన నిర్ణయమని వ్యాఖ్య
    • వరుస హాఫ్ సెంచరీలతో సంజు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'‌గా నిలిచిన వైనం
    • ఆటగాడిపై నమ్మకం ఉంచితే అద్భుతాలు చేస్తారని కొనియాడిన ఆసీస్ దిగ్గజం
  • పార్టీకి నష్టం చేసే వారిని మోయలేం: పుట్టా మహేశ్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్
    Wed 10:37

    పార్టీకి నష్టం చేసే వారిని మోయలేం: పుట్టా మహేశ్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్

    • మొయినాబాద్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్
    • యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలని మహేశ్ కు టికెట్ ఇచ్చామన్న చంద్రబాబు
    • ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశాడని మండిపాటు
    • పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన
    • నాయకులు ప్రజల్లో విశ్వసనీయతను కాపాడుకోవాలని హితవు
  • లారిజానీ మరణంతో చమురు మంట.. 103 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్!
    Wed 10:35

    లారిజానీ మరణంతో చమురు మంట.. 103 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్!

    • ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కీలక నేత అలీ లారిజానీ మృతి
    • హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ తీవ్ర హెచ్చరిక
    • అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదురుతున్న ఘర్షణ
    • భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం